ఇది సంకీర్తన సాహిత్యంపై వెలువడిన పరిశోధన గ్రంథం. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు 2011లో వీరికి డాక్టరేట్ ప్రధానం చేసింది. 300 పుటల ఈ గ్రంథము పాలమూరు సంకీర్తన సాహిత్యానికి సంబంధించిన ఏన్నొ ఆజ్ఞత విషయాలను వెలుగులోకి పలువురు విద్వాంసుల ప్రశంసను పొందింది. పాలమూరు సీమ పూర్వకాలం నుంచి నేటి వరకు సాహిత్య, రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఖ్యాతిగాంచినదనీ, ఇన్నాళ్లూ చరిత్రకు అందని ఎన్నో సాహిత్య పరిమళాలను వెలుగులోకి తెచ్చారు భాస్కరయోగి. తెలంగాణ జిల్లా గ్రామీణ ప్రపంచంలో ఉన్న సారవంతమైన సంస్కృతికి నిదర్శనంగా ఉన్న సంకీర్తన సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.
2011లో పి. భాస్కరయోగి కి ఏ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది?
Ground Truth Answers: ఉస్మానియాఉస్మానియాఉస్మానియా
Prediction: